సంతోషమే సమాధానమే

సంతోషమే సమాధానమే (3)

చెప్ప నశక్యమైన సంతోషం (2)


1.నా హృదయము వింతగ మారెను (3)
  నాలో యేసు వచ్చినందునా (2)            ||సంతోషమే||

2.తెరువబడెను నా మనోనేత్రము (3)
  క్రీస్తు నన్ను ముట్టినందునా (2)              ||సంతోషమే||

3.ఈ సంతోషము నీకు కావలెనా (3)
  నేడే యేసు నొద్దకు రమ్ము (2)               ||సంతోషమే||

4.సత్య సమాధానం నీకు కావలెనా (3)
  సత్యుడేసునొద్దకు రమ్ము (2)                ||సంతోషమే||

5.నిత్యజీవము నీకు కావలెనా (3)
  నిత్యుడేసునొద్దకు రమ్ము (2)                ||సంతోషమే||

6.మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3)
  మోక్ష రాజునొద్దకు రమ్ము (2)                ||సంతోషమే||

7.యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)
  ప్రవేశించు నీ హృదయమందు (2)         ||సంతోషమే|| Santoshame samaadhaaname (3) Cheppa nashakyamaina santosham (2) 1.naa hrudayamu vintaga maarenu (3) naalo yesu vachchinandunaa (2) ||santoshame|| 2.teruvabadenu naa manonetramu (3) kreestu nannu muttinandunaa (2) ||santoshame|| 3.ee santoshamu neeku kaavalenaa (3) nede yesu noddaku rammu (2) ||santoshame|| 4.satya samaadhaanam neeku kaavalenaa (3) satyudesunoddaku rammu (2) ||santoshame|| 5.nityajeevamu neeku kaavalenaa (3) nityudesunoddaku rammu (2) ||santoshame|| 6.mokshyabhaagyamu neeku kaavalenaa (3) moksha raajunoddaku rammu (2) ||santoshame|| 7.yesu kreestunu nede cherchuko (3) praveshinchu nee hrudayamandu (2) ||santoshame||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు