స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా
1.స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||
2.గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||
3.అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||
4.పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
1.stutiyinchi keertinchi ghanaparatunu naa yesayyaa (2)
Neeve naa aaraadhana yesayyaa
Neeve naa stuti paatrudaa naa yesayyaa
Neeve naa aatmalo aanandamayyaa
Neeve naa jeevita makarandamayyaa ||stutiyinchi||
2.gaadhaandhakaaramulona velugai nadipinchinaavaa
Agaadha jalamulalona maargamu choopinchinaavaa (2)
Anudinamu mannaanu pampi
Prajalanu poshinchinaavaa (2)
Nee prajalanu poshinchinaavaa ||stutiyinchi||
3.agni gundamu nundi neevu vidipinchinaavu
Sinhapu noti nundi maranamu tappinchinaavu (2)
Prati kshanamu neevu todugaa nundi
Prajalanu rakshinchinaavu (2)
Nee prajalanu rakshinchinaavu ||stutiyinchi||
4.paapamulo unna maakai raktamu chindinchinaave
Maranamulo unna maakai siluvalo maraninchinaave (2)
Anudinamu maato neevundi
Mammu nadipinchu devaa (2)
Mamu paramuku nadipinchu devaa ||stutiyinchi||
Comments
Post a Comment