స్నేహితుడా నా స్నేహితుడా

స్నేహితుడా నా స్నేహితుడా

నా ప్రాణ స్నేహితుడా

ఆపదలో నన్నాదుకొనే

నిజమైన స్నేహితుడా (2)


1.నన్నెంతో ప్రేమించినావు
నాకోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము
మరచి ఇల నే మనగలనా (2)        ||స్నేహితుడా||

2.నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
నే వేచానే నిరతం నీ తోడుకై (2)
ఇచ్చెదన్ నా సర్వస్వము
నాకున్న ఆశలు ఈడేర్చుము (2)     ||స్నేహితుడా||

3,కన్నీటితో ఉన్న నన్ను
కరుణించి నను పలుకరించావు (2)
మండిన ఎడారిలోన
మమత వెల్లువ కురిపించినావు (2)   ||స్నేహితుడా|| Snehitudaa naa snehitudaa Naa praana snehitudaa Aapadalo nannaadukone Nijamaina snehitudaa (2) 1.nannento preminchinaavu Naakosam maraninchinaavu (2) Maruvagalanaa nee snehamu Marachi ila ne managalanaa (2) ||snehitudaa|| 2.naa praana priyudaa nee kosame Ne vechaane niratam nee todukai (2) Ichchedan naa sarvasvamu Naakunna aashalu eederchumu (2) ||snehitudaa|| 3,kanneetito unna nannu Karuninchi nanu palukarinchaavu (2) Mandina edaarilona Mamata velluva kuripinchinaavu (2) ||snehitudaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు