సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము - శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము - అమూల్యమైన రక్తము – యేసు రక్తము


1.సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము - సంధి చేసి చేర్చును – యేసు రక్తము
  యేసు రక్తము – ప్రభు యేసు రక్తము - ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము

2.సమాధాన పరచును – యేసు రక్తము - సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము
  యేసు రక్తము – ప్రభు యేసు రక్తము - సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము

3.నీతిమంతులుగ చేయును – యేసు రక్తము - దుర్నీతి నంత బాపును – యేసు రక్తము
  యేసు రక్తము – ప్రభు యేసు రక్తము - నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము

4.రోగములను బాపును – యేసు రక్తము - దురాత్మల పారద్రోలును – యేసు రక్తము
  యేసు రక్తము – ప్రభు యేసు రక్తము - శక్తి బలము నిచ్చును – యేసు రక్తము Silvalo naakai kaarchenu yesu raktamu - shilanaina nannu maarchenu – yesu raktamu Yesu raktamu – prabhu yesu raktamu - amoolyamaina raktamu – yesu raktamu 1.samakoorchu nannu tandrito – yesu raktamu - sandhi chesi cherchunu – yesu raktamu yesu raktamu – prabhu yesu raktamu - aikyaparachunu tandrito – yesu raktamu 2.samaadhaana parachunu – yesu raktamu - samasyalanni teerchunu – yesu raktamu yesu raktamu – prabhu yesu raktamu - sampoorna shaantinichchunu – yesu raktamu 3.neetimantuluga cheyunu – yesu raktamu - durneeti nanta baapunu – yesu raktamu yesu raktamu – prabhu yesu raktamu - nibandhana nilupunu raktamu – yesu raktamu 4.rogamulanu baapunu – yesu raktamu - duraatmala paaradrolunu – yesu raktamu yesu raktamu – prabhu yesu raktamu - shakti balamu nichchunu – yesu raktamu

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు