శుభవేళ – స్తోత్రబలి

శుభవేళ – స్తోత్రబలి  - తండ్రీ దేవా – నీకేనయ్యా

ఆరాధన – స్తోత్రబలి - తండ్రీ దేవా – నీకేనయ్యా

తండ్రీ దేవా – నీకేనయ్యా (2)   ||శుభవేళ||


1.ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2)  ||శుభవేళ||

2.ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2)       ||శుభవేళ||

3.యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2)                ||శుభవేళ||

4.యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2)
శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2)              ||శుభవేళ|| Shubhavela – stotrabali - tandree devaa – neekenayyaa Aaraadhana – stotrabali - tandree devaa – neekenayyaa Tandree devaa – neekenayyaa (2) ||shubhavela|| 1.el shaddaay – el shaddaay – sarva shaktimantudaa (2) Sarva shaktimantudaa – el shaddaay el shaddaay (2) ||shubhavela|| 2.el royi – el royi – nannila choochuvaadaa (2) Nannila choochuvaadaa – el royi el royi (2) ||shubhavela|| 3.yehovaa shammaa – maato unnavaadaa (2) Maato unnavaadaa – yehovaa shammaa (2) ||shubhavela|| 4.yehovaa shaalom – shaanti nosagu vaadaa (2) Shaanti nosaguvaadaa – yehovaa shaalom (2) ||shubhavela||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు