వాటి వాటి కాలమున అన్నిటిని

వాటి వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా (2)

యేసయ్యా.. యేసయ్యా.. నా దైవం నీవేనయ్యా (2)    ||వాటి వాటి||


1.ఆశ భంగం కానేరదు మంచి రోజు ముందున్నది (2)
సత్క్రియను ఆరంభించెను ఎటులైన చేసి ముగించును (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను ఎటులైన చేసి ముగించును (2)  llయేసయ్యాll


2.అద్భుతములు చేసెదను నీ తోడుంటానంటివి (2)
నా ప్రజల ఎదుట నీవు (నను) హెచ్చింప చేసెదవు (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను హెచ్చింప చేసెదవు (2)    llయేసయ్యాll

3.ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసెదవు (2)
ఆకాశ తార వలె భువిలో ప్రకాశింతును (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను భువిలో ప్రకాశింతును (2)  llయేసయ్యాll Vaati vaati kaalamuna annitini ati manoharamugaa cheyuvaadaa (2) Yesayyaa.. yesayyaa.. naa daivam neevenayyaa (2) ||vaati vaati|| 1.aasha bhangam kaaneradu manchi roju mundunnadi (2) Satkriyanu aarambhinchenu etulaina chesi muginchunu (2) (ne) roodhigaa nammuchunnaanu etulaina chesi muginchunu (2) llyesayyaall 2.adbhutamulu chesedanu nee toduntaanantivi (2) Naa prajala eduta neevu (nanu) hechchimpa chesedavu (2) (ne) roodhigaa nammuchunnaanu hechchimpa chesedavu (2) llyesayyaall 3.ippudunna vaati kante veyyi retlu chesedavu (2) Aakaasha taara vale bhuvilo prakaashintunu (2) (ne) roodhigaa nammuchunnaanu bhuvilo prakaashintunu (2) llyesayyaall


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు