మేలు చేయక నీవు ఉండలేవయ్యా
మేలు చేయక నీవు ఉండలేవయ్యా - ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక||
1.నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||
2.ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||
3.పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
Melu cheyaka neevu undalevayyaa -
aaraadhinchaka nenu undalenayyaa (2)
yesayyaa.. yesayyaa.. yesayyaa..yesayyaa (2) ||melu cheyaka||
1.ninnu namminatlu nenu vere evarini nammaledayyaa
neeku naaku madhya dooram tolaginchaavu vadilunda leka (2)
naa aanandam korevaadaa – naa aashalu teerchevaadaa (2)
kriyalunna prema needi nijamaina dhanyata naadi ||yesayyaa||
2.aaraadhinche velalandu needu hastamulu taakaayi nannu
pashchaattaapam kalige naalo nenu paapinani grahiyinchagaane (2)
nee mellaku alavaatayyi nee paadamul vadalakuntin (2)
nee kishtamaina daari kanugontini neeto cheri ||yesayyaa||
3.paapamulu chesaanu nenu nee mundara naa tala ettalenu
kshamiyincha galge nee manasu odaarchindi naa aaraadhanalo (2)
naa hrudayamu neeto andi neeku verai manalenani (2)
atishayincheda nityamoo ninne kaligi unnanduku ||yesayyaa||
Comments
Post a Comment