పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము

పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము
ప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము (2)

1.బాధలను తొలగించును అనుదినము వాక్యమును ధ్యానించినా
ఆదరణ కలిగించును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||

2.సరిచేసి బలపరచును అనుదినము వాక్యమును ధ్యానించినా
క్షమియించుట నేర్పించును అనుదినము వాక్యమును ధ్యానించినా (2)  ||పరిశుద్ధ||

3.సహనమును దయచేయును అనుదినము వాక్యమును ధ్యానించినా
ప్రభు రాకకై స్థిరపరచును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| Parishuddha granthamu – vaagdhaana nilayamu Premaku pratiroopamu – nireekshanakaadhaaramu (2) 1.baadhalanu tolaginchunu anudinamu vaakyamunu dhyaaninchinaa Aadarana kaliginchunu anudinamu vaakyamunu dhyaaninchinaa (2) ||parishuddha|| 2.sarichesi balaparachunu anudinamu vaakyamunu dhyaaninchinaa Kshamiyinchuta nerpinchunu anudinamu vaakyamunu dhyaaninchinaa (2) ||parishuddha|| 3.sahanamunu dayacheyunu anudinamu vaakyamunu dhyaaninchinaa Prabhu raakakai sthiraparachunu anudinamu vaakyamunu dhyaaninchinaa (2) ||parishuddha||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు