రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు

రండి రండి యేసుని యొద్దకు - రమ్మనుచున్నాడు

ప్రయాసపడి భారము మోయువారలు

ప్రభుని చెంతకు పరుగిడి వేగమే


1.యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన -
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో   ||రండి||

2.కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు
యూదులు తిరిగి వచ్చుచున్నారు -
ప్రవచనములు సంపూర్ణములాయెను   ||రండి||

3.ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యా ఘనుడు మనకై   ||రండి||

4.యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును    ||రండి||

5.నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని
యెంచి చెప్పిన యేసుని వద్దకు   ||రండి|| Randi randi yesuni yoddaku - rammanuchunnaadu Prayaasapadi bhaaramu moyuvaaralu Prabhuni chentaku parugidi vegame 1.yesuni pilupu viniyu ninka – yochimparela Avanilo agachaatla paalaina - Abbadu shaanti aatmaku nilalo ||randi|| 2.karuvu ranamu maranamu choochi – kalugadu maarumanassu Yoodulu tirigi vachchuchunnaaru - Pravachanamulu sampoornamulaayenu ||randi|| 3.prabhu yesu nee korakai tanadu – praanamu nichche gadaa Siluvanu raktamu chindinchiyunu Baliyaayenu yaa ghanudu manakai ||randi|| 4.yesuni naamamunande parama – nivaasamu dorakunu Muktini paapa vimochanamunu Shaktimantudu yese yichchunu ||randi|| 5.nene maargamu nene satyamu – nene jeevamunu Nenu gaakinkevaru lerani Yenchi cheppina yesuni vaddaku ||randi||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు