బెత్లెహేములో సందడి

బెత్లెహేములో సందడి - పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని - మహారాజు పుట్టాడని (2)   ||బెత్లెహే||

1.ఆకాశములో సందడి - చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి - మిల మిల మెరిసే సందడి (2)  ||బెత్లెహే||

2.దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి - క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహే||

3.దావీదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి -
లోకమంతా సందడి (2)   ||బెత్లెహే|| Betlehemulo sandadi Pashula paakalo sandadi Shree yesu puttaadani Mahaaraaju puttaadani (2) ||betlehemulo|| 1.Aakaashamulo sandadi Chukkalalo sandadi (2) Velugulato sandadi Mila mila merise sandadi (2) ||betlehemulo|| 2.Dootala paatalato sandadi Samaadhaana vaartato sandadi (2) Gollala parugulato sandadi Krismas paatalato sandadi (2) ||betlehemulo|| 3.Daaveedu puramulo sandadi Rakshakuni vaartato sandadi (2) Jnyaanula raakato sandadi Lokamantaa sandadi (2) ||betlehemulo||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు