మారని దేవుడవు నీవేనయ్యా
మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)
సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) ||మారని||
1.చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని||
2.నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||మరని||
Maarani devudavu neevenayyaa marugai undaledu neeku yesayyaa (2) Sudulainaa sudigundaalainaa – vyadhalainaa vyaadhi baadhalainaa Marugai undaledu neeku yesayyaa (2) ||maarani|| 1.chiguraakula kosala nundi jaaripade manchulaa nilakadaleni naa bratukunu maarchitive (2) madhuramaina nee premanu ne maruvalenayyaa (2) maruvani devudavayyaa maarani yesayyaa (2) ||maarani|| 2.naa jeevita yaatralo malupulenno tiriginaa nitya jeeva gamyaaniki nanu nadipinchitive (2) nilachi undunayyaa nija devudavanuchu (2) nannu choochinaavayyaa nannu kaachinaavayyaa (2) ||marani||
Comments
Post a Comment