మా ఇంటి పేరు పశువుల పాక

మా ఇంటి పేరు పశువుల పాక -పక్కింటి పేరు ఒలీవల తోట (2)

ఎదురింటి పేరు కల్వరి కొండ - మా వాడ పేరు సీయోను కోట llమా ఇంటి పేరుll

1.మా తండ్రి యేసు పశువుల పాకలో -  తనను తాను చూడు తగ్గించుకొనెను (2)
కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2)
మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు      ||మా ఇంటి పేరు||

2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో -  సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2)
తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)
మార్గము సత్వము జీవము చూడు   ||మా ఇంటి పేరు||

Maa inti peru pashuvula paaka - pakkinti peru oleevala tota (2) Edurinti peru kalvari konda - maa vaada peru seeyonu kota llmaa inti perull 1.maa tandri yesu pashuvula paakalo - tananu taanu choodu tagginchukonenu (2) kumaarudu kreestu oleevala totalo (2) mokaalla kannilla praardinche choodu ||maa inti peru|| 2.maa aatma devudu kalvari kondalo - sampoorna samarpana chesenu choodu (2) taggimpu praarthana samarpanalo (2) maargamu satvamu jeevamu choodu ||maa inti peru||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు