భక్తులారా స్మరియించెదము
భక్తులారా స్మరించెదము - ప్రభు చేసిన మేలులన్నిటిని (2)
అడిగి ఊహించువాటికన్నా - మరి సర్వము చక్కగ చేసెన్ (2)
1. ఈ భువియందు జీవించుకాలం - బ్రతికెదము ప్రభు కొరకె (2)
మనమాయనకర్పించు కొనెదము - ఆయన ఆశయమదియే (2) llభక్తులారాll
2. శ్రీయేసే మన శిరస్సైయుండె - మహబలశూరుండు (2)
సర్వము నిచ్చెను తన హస్తములతో - ఎంతో దయగలవాడు (2) llభక్తులారాll
3.గాలి తుఫానులను గద్దించి - బాధలను తొలగించే (2)
శ్రమలలో మనకు తోడైయుండి - బయలు పరచె తన జయమున్ (2) llభక్తులారాll
4.కొంచెము కాలమే మిగిలియున్నది - ప్రభువును సంధించుటకై (2)
గనుక మనము నడచుకొనెదము - ప్రభు మార్గముల యందు (2) llభక్తులారాll
Bhajiyintumu raare yesuni stotra geetamuto Galamuletti keertintumu shreshtha gaanamuto (2) Koniyaadi paadedamu keertinchi pogadedamu (4) ||bhajiyintumu|| Raaraaju kreestu ramyamugaa sevinchi Prabhuvula prabhuvunu poojinchi stutiyinchi (2) Sundarudagu yesu naamam (2) Stutinchi bhajinchi paadedamu ||bhajiyintumu|| Paapamulanu baapunu prabhu yesuni rakta dhaaralu Paramuna ninnu cherchunu prabhuni divya vaakkulu (2) Paapamula veedi yesuni (2) Stutinchi bhajinchi paadedamu ||bhajiyintumu||
Comments
Post a Comment