పరలోకమే నా అంతఃపురం
పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం (2) యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే||
1.స్వల్ప కాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం (2)
మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం (2)
వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే||
2.పాపము నెదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)
ఉద్రేక పరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)
మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే||
Paralokame naa antahpuram cheraalane naa taapatrayam (2)
Yesudevaraa – kanikarinchavaa – daari choopavaa (2) ||paralokame||
1.svalpa kaalame ee loka jeevitam naa bhavya jeevitam mahojvalam (2)
Majileelu daate manobalam nee mahima choose madhura kshanam (2)
Veekshinchu kannulu – vishvaasa jeevitam – naaku eeyavaa (2) ||paralokame||
2.paapamu nedirinche shaktini naakivvu parulanu preminche manase naakivvu (2)
Udreka parache duraatmanu edurinchi poraade shuddhaatmanu (2)
Mokaalla jeevitam – kanneeti anubhavam – naaku nerpavaa (2) ||paralokame||
Comments
Post a Comment