యుద్ధము యెహోవాదే

యుద్ధము యెహోవాదే  యుద్ధము యెహోవాదే (2)

రాజులు మనకెవ్వరు లేరు  శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయినా  యెహోవా మన అండ    ||యుద్ధము||

1.వ్యాధులు మనలను పడద్రోసినా  బాధలు మనలను కృంగదీసినా (2)
విశ్వాసమునకు కర్త అయినా  యేసయ్యే మన అండ  ||యుద్ధము||

2.ఎరికో గోడలు ముందున్నా  ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్బుత దేవుడు మనకుండా  భయమేల మనకింకా    ||యుద్ధము||

3.అపవాది అయిన సాతాను  గర్జించు సింహంవలె వచ్చినా (2)
యూదా గోత్రపు సింహమైనా  యేసయ్య మన అండ   ||యుద్ధము|| Yuddhamu yehovaade yuddhamu yehovaade (2) Raajulu manakevvaru leru shoorulu manakevvaru leru (2) sainyamulaku adhipati ayinaa yehovaa mana anda ||yuddhamu|| 1.vyaadhulu manalanu padadrosinaa baadhalu manalanu krungadeesinaa (2) vishvaasamunaku karta ayinaa yesayye mana anda ||yuddhamu|| 2.eriko godalu mundunnaa erra samudramu edurainaa (2) adbuta devudu manakundaa bhayamela manakinkaa ||yuddhamu|| 3.apavaadi ayina saataanu garjinchu sinhanvale vachchinaa (2) yoodaa gotrapu sinhamainaa yesayya mana anda ||yuddhamu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు