మార్పుచెందవా నీవు మర్పుచెందవా
మార్పుచెందవా నీవు మర్పుచెందవా - నీ బ్రతుకు మార్చుకోవా (2)
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి - మారు మనసునూ పొందవా (2)
1.ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని - ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి - తీర్పున్నది పై లోకంలో (2)
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా (2)
నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||
2.దిగంబరిగానే వచ్చావు నీవు - దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నై పోతావు - ఏదో ఒక దినమందున (2)
నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు - నీవెంట రావెన్నడు (2)
నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||
3.ఆత్మని కాక దేహాన్ని చంపే - మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే - దేవునికే భయపడవయ్యా (2)
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు - నీకంటూ ఏముందిలే (2)
నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
Maarpuchendavaa neevu marpuchendavaa - nee bratuku maarchukovaa (2) Anukoola samayam idiyenani erigi - maaru manasunoo pondavaa (2) 1.ennaallu neevu jeevinchinaagaani - emunnadi ee lokanlo innaallu neevu chesina kriyalannitiki - teerpunnadi pai lokanlo (2) teerpu dinamunanduna aayana mundu neevu niliche dhairyam neekundaa (2) niliche dhairyam neekundaa ||maarpuchendavaa|| 2.digambarigaane vachchaavu neevu - digambarigaa potaavu mannaina neevu mannai potaavu - edo oka dinamanduna (2) nee aasti antastu nee anda chandaalu - neeventa raavennadu (2) neeventa raavennadu ||maarpuchendavaa|| 3.aatmani kaaka dehaanni champe - manushulake bhayapadakayyaa aatmato paatu nee dehaanni champe - devunike bhayapadavayyaa (2) devudichchina aatma devuni yoddake cheru - neekantoo emundile (2) neekantoo emundile ||maarpuchendavaa||
Comments
Post a Comment