ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||

1.ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||

2.సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||

3.పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన || Praarthana shakti naaku kaavaalayyaa nee paraloka abhishekam kaavaalayyaa (2) Yesayyaa kaavaalayyaa nee aatma abhishekam kaavalayyaa (2) || praarthana || 1.eliyaa praarthimpaga pondina shakti nenu praarthimpaga dayacheyumaa (2) Praarthinchi ninu cheru bhaagyameeyumaa (2) Nirantaram praarthimpa krupaneeyumaa (2) || praarthana || 2.sinhaala guhaloni daaniyelu shakti ee lokanlo naaku kaavalayyaa (2) Neeto nadiche varameeyumaa (2) Nee siluvanu mose krupaneeyumaa (2) || praarthana || 3.peturu praarthimpaga nee aatmanu dimpitivi ne paadu chotella digiraa devaa (2) Chinna vayasulo abhishekinchina yirmiyaa vale (2) Ee chinna vaadini abhishekinchu (2) || praarthana ||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు