యేసూ ప్రభుని స్తుతించుట
యేసూ ప్రభుని స్తుతించుట - ఎంతో ఎంతో మంచిది (2)
1.మహోన్నతుడా నీ నామమును - స్తుతించుటయే బహు మంచిది (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా llయేసూ ప్రభునిll
2.విలువైన రక్తము సిలువలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా llయేసూ ప్రభునిll
3.ఎంతో గొప్ప రక్షణనిచ్చి - వింతైన జనముగా మేము చేసెను (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా llయేసూ ప్రభునిll
4.మా శైలము మా కేడెము - మా కోటయు మా ప్రభువే (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా llయేసూ ప్రభునిll
5.ఉన్నత దుర్గము రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడు (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా llయేసూ ప్రభునిll
6.అతిసుందరుడు అందరిలోన - అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా llయేసూ ప్రభునిll
7.రాత్రింబవళ్లు వేనోళ్లతోను - స్తుతించుటయే బహుమంచిది (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా llయేసూ ప్రభునిll
Yesoo prabhuni stutinchuta - ento ento manchidi (2) 1.mahonnatudaa nee naamamunu - stutinchutaye bahu manchidi (2) Hallelooyaa hallelooyaa - hallelooyaa hallelooyaa llyesoo prabhunill 2.viluvaina raktamu siluvalo kaarchi - kalushaatmula mammu prabhu kadigenu (2) Hallelooyaa hallelooyaa - hallelooyaa hallelooyaa llyesoo prabhunill 3.ento goppa rakshananichchi - vintaina janamugaa memu chesenu (2) Hallelooyaa hallelooyaa - hallelooyaa hallelooyaa llyesoo prabhunill 4.maa sheౖlamu maa kedemu - maa kotayu maa prabhuve (2) Hallelooyaa hallelooyaa - hallelooyaa hallelooyaa llyesoo prabhunill 5.unnata durgamu rakshana shrungamu - rakshinchuvaadu mana devudu (2) Hallelooyaa hallelooyaa - hallelooyaa hallelooyaa llyesoo prabhunill 6.atisundarudu andarilona - atikaankshaneeyudu ati priyudu (2) Hallelooyaa hallelooyaa - hallelooyaa hallelooyaa llyesoo prabhunill 7.raatrimbavallu venollatonu - stutinchutaye bahumanchidi (2) Hallelooyaa hallelooyaa - hallelooyaa hallelooyaa llyesoo prabhunill
Comments
Post a Comment