మహిమ ఘనతకు అర్హుడవు

మహిమ ఘనతకు అర్హుడవు - నీవే నా దైవము

సృష్టికర్త ముక్తి దాత (2) మా స్తుతులకు పాత్రుడా

ఆరాధనా నీకే (4) - ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా నీకే (2) - ఆరాధనా నీకే (4)

1.మన్నాను కురిపించినావు - బండనుండి నీల్లిచ్చినావు (2)
యెహోవా ఈరే చూచుకొనును (2) -  సర్వము సమకూర్చును     ||ఆరాధనా||

2.వ్యాధులను తొలగించినావు -  మృతులను మరి లేపినావు (2)
యెహోవా రాఫా స్వస్థపరచును(2) -  నను స్వస్థపరచును           ||ఆరాధనా||

Mahima ghanataku arhudavu - neeve naa daivamu Srushtikarta mukti daata (2) maa stutulaku paatrudaa Aaraadhanaa neeke (4) - aaraadhanaa stuti aaraadhanaa Aaraadhanaa neeke (2) - aaraadhanaa neeke (4) 1.mannaanu kuripinchinaavu - bandanundi neellichchinaavu (2) yehovaa eere choochukonunu (2) - sarvamu samakoorchunu ||aaraadhanaa|| 2.vyaadhulanu tolaginchinaavu - mrutulanu mari lepinaavu (2) yehovaa raaphaa svasthaparachunu(2) - nanu svasthaparachunu ||aaraadhanaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు