ప్రేమించెదన్ అధికముగా

ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో (2)

నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా - ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)

1.ఎబినేజరే ఎబినేజరే - ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే  || నిన్ను పూర్ణ ||

2.ఎల్రోహి ఎల్రోహి - నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా   || నిన్ను పూర్ణ ||

3.యెహోవా రాఫా యెహోవా రాఫా - స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా     || నిన్ను పూర్ణ ||

Preminchedan adhikamugaa - aaraadhintun aasaktito (2) Ninnu poorna manasuto aaraadhintun - poorna balamuto preminchedan Aaraadhana ,aaraadhanaa, aa.. aa.. aaraadhana aaraadhanaa (2) 1.Ebinejare ebinejare - inta varaku aadukonnaave (2) Inta varaku aadukonnaave || ninnu poorna || 2.Elrohi elrohi - nannu choochaave vandanamayyaa (2) Nannu choochaave vandanamayyaa || ninnu poorna || 3.Yehovaa raaphaa yehovaa raaphaa - svasthaparichaave vandanamayyaa (2) Svasthaparichaave vandanamayyaa || ninnu poorna ||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు