యేసూ నన్ను ప్రేమించినావు
యేసూ నన్ను ప్రేమించినావు
పాపినైన – నన్ను ప్రేమించినావు (2)
1.నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి
దా-నముగా జీవము సిలువపై (2)
ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ||
2.తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే
దురుతుండనై యుంటిని (2)
నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ (2) ||యేసూ||
3.మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్
మించ ప్రేమించి-నావు (2)
ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు (2) ||యేసూ||
4.నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని
మున్నై తెలిసియుంటివి (2)
తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ||
5.నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన
నా వలన ఫలము కోరు (2)
ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2) ||యేసూ||
Yesoo nannu preminchinaavu
Paapinaina – nannu preminchinaavu (2)
1.nannu premimpa maa-nava roopametti
Daa-namugaa jeevamu siluvapai (2)
Ichchi – kanna tallidandrula – annadammula prema
Kanna minchina premato (2) ||yesoo||
2.talli garbhamuna ne – dhariyimpabadi napude
Durutundanai yuntini (2)
Naa – valla jeyabadedu – nella kaaryamu leppu
Dehyambulai yundaga (2) ||yesoo||
3.manchi naalo putta – danchu nee virigi nan
Mincha preminchi-naavu (2)
Aahaa – yencha shakyamugaani – manchi naalo bencha
Nenchi preminchinaavu (2) ||yesoo||
4.nannu premimpa nee-kunna kashtamulanni
Munnai telisiyuntivi (2)
Telisi – nannu premimpa nee-kunna kaaranamemo
Yannaa teliyadu chitramu (2) ||yesoo||
5.naa vanti narudokadu – nannu preminchina
Naa valana phalamu koru (2)
Aahaa – neevanti punyuniki – naa vanti paapito
Kevalambemee leka (2) ||yesoo||
Comments
Post a Comment