యేసు రక్తము రక్తము రక్తము

యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము  ||యేసు రక్తము||


ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము (2)
బహు దు:ఖములో మునిగెనే - చెమట రక్తముగా మారెనే (2)  ||యేసు రక్తము||

మనస్సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను (2)  ||యేసు రక్తము||

మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము (2)
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||


Yesu raktamu raktamu raktamu - yesu raktamu raktamu raktamu Amoolyamaina raktamu nishkalankamaina raktamu ||yesu raktamu|| Prati ghora paapamunu kadugunu - mana yesayya raktamu (2) Bahu du:khamulo munigene - chemata raktamugaa maarene (2) ||yesu raktamu|| Manassaakshini shuddhi cheyunu - mana yesayya raktamu (2) Mana shikshanu tolaginchenu - sanhaaramune tappinchenu (2) ||yesu raktamu|| Mahaa parishudda sthalamulo cherchunu - mana yesayya raktamu (2) Mana pradhaana yaajakudu - mana kante mundugaa vellenu (2) ||yesu raktamu||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు