ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు
ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా! (2)
1.నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2)
నీ మహిమే మేటి (3) || ప్రభుని ||
2.ప్రభూ నీ శరణాగతులగువారు (2)
విడుదల నొందెదరు (3) || ప్రభుని ||
3.పాపుల కొరకై సిలువను మోసి (2)
ప్రాణంబిడె నిలలో (3) || ప్రభుని ||
4.మా ప్రభువా మా మొరనాలించి (2)
నీ జ్ఞానంబిమ్ము (3) || ప్రభుని ||
Prabhuni smarinchu – prabhuni smarinchu
O manasaa! naa manasaa! (2)
1.nee prema dhaatiki – saatiye ledu (2)
Nee mahime meti (3) || prabhuni ||
2.prabhoo nee sharanaagatulaguvaaru (2)
Vidudala nondedaru (3) || prabhuni ||
3.paapula korakai siluvanu mosi (2)
Praanambide nilalo (3) || prabhuni ||
4.maa prabhuvaa maa moranaalinchi (2)
Nee jnyaanambimmu (3) || prabhuni ||
Comments
Post a Comment