మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)
స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ||
1.సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||
2.ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా||
3.ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||
Mahima neeke prabhoo – ghanata neeke prabhoo (2) Stuti mahima ghanatayu – prabhaavamu neeke prabhoo (2) Aaraadhanaa… aaraadhanaa… (2) Priya yesu prabhunake – naa yesu prabhunake ||mahima|| 1.Sameepimparaani tejassunandu – vasiyinchu amarundave shreemantudave sarvaadhipative – nee sarvamu naakichchitive (2) ||aaraadhanaa|| 2.Ento preminchi naakai etinchi – praanamu narpinchitive viluvaina raktam chindinchi – nannu vimochinchitive (2) ||aaraadhanaa|| 3.Aashcharyakaramaina nee veluguloniki – nanu pilachi veliginchitive nee gunaatishayamul dharane prachurimpa – erparchukontive (2) ||aaraadhanaa||
Comments
Post a Comment