యేసే నా ఆశ్రయము

యేసే నా ఆశ్రయము - యేసే నా ఆధారము

నా కోట నీవే… నా దుర్గము నీవే

నా కాపరి నీవే (2)


1.శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)
నన్ను లేవనెత్తును - నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి - నడిపించును (2)  ||యేసే నా||

2.జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును (2)  ||యేసే నా||

3.దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ (2)
నాకు వెలుగిచ్చిను - నన్ను వెలుగించును
నా నావలో - నాతో నుండును (2)   ||యేసే నా|| Yese naa aashrayamu - yese naa aadhaaramu Naa kota neeve… naa durgamu neeve Naa kaapari neeve (2) 1.shramaloyalu enno eduru vachchinaa Kashtaala oobhilo koorukunnanoo (2) Nannu levanettunu - nannu balaparachunu Naaku shaktinichchi - nadipinchunu (2) ||yese naa|| 2.jeeva naavalo tuphaanu chelareginaa Aatmeeya jeevitanlo alalu egasinaa (2) Naaku todaiyundunu nannu dari cherchunu Chukkaani ayi daarichupunu (2) ||yese naa|| 3.dinamantayu cheekati alumukunnanoo Bratuke bhaaramaina sandramainanoo (2) Naaku velugichchinu - nannu veluginchunu Naa naavalo - naato nundunu (2) ||yese naa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు