యేసే నా పరిహారి
యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి (2) llయేసే నాll
1.ఎన్ని కష్టాలు కలిగిననూ - నన్ను కృంగించె భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు వాటిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) llయేసే నాll
2,నన్ను సాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా (2)
పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) llయేసే నాll
3.మణి మాన్యాలు లేకున్ననూ - పలు వేదనలు వేధించినా (2)
నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) llయేసే నాll
4.బహు వ్యాధులు నను సోకినా - నాకు శాంతి కరువైనా (2)
నను శోధకుడు శోధించినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) llయేసే నాll
5.దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
నా జీవిత కాలమంతా - నిన్ను పాడి స్తుతించెదను (2) llయేసే నాll
Yese naa parihaari - priya yese naa parihaari Naa jeevita kaalamella - priya prabhuve naa parihaari (2) llyese naall 1.enni kashtaalu kaliginanoo - nannu krunginche bhaadalenno (2) Enni nashtaalu vaatillinaa - priya prabhuve naa parihaari (2) llyese naall 2,nannu saataanu vembadinchinaa - nannu shatruvu edirinchinaa (2) Palu nindalu nanu chuttinaa - priya prabhuve naa parihaari (2) llyese naall 3.mani maanyaalu lekunnanoo - palu vedanalu vedhinchinaa (2) Narulellaru nanu vidachinaa - priya prabhuve naa parihaari (2) llyese naall 4.bahu vyaadhulu nanu sokinaa - naaku shaanti karuvainaa (2) Nanu shodhakudu shodhinchinaa - priya prabhuve naa parihaari (2)llyese naall 5.devaa neeve naa aadhaaram - nee premaku saatevvaroo (2) Naa jeevita kaalamantaa - ninnu paadi stutinchedanu (2) llyese naall
Comments
Post a Comment