యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి
యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి నాకు లేమి లేదు – (2)
1.లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా||
2.పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును (2)
శాంతికరమగు జలముల కడకు నన్ను నడిపించును (2) ||లోయలలో||
3.గాఢాంధకారపు లోయలలో సంచరించినను (2)
అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా (2) ||లోయలలో||
4.తన నామమున్ బట్టి నన్ను నీతి మార్గములో (2)
త్రోవ చూపి నడిపించును సేదదీర్చును (2) ||లోయలలో||
5.చిరకాలము నేను యెహోవా సన్నిధిలో (2)
నివాసమొందెదను నేను నిత్యము స్తుతియింతును (2) ||లోయలలో||
Yehovaa naa kaapari – yesayya naa oopiri naaku lemi ledu – (2)
1.loyalalo lotulalo yehovaa naa kaapari
Sandramulo samaramulo yesayya naa oopiri ||yehovaa||
2.pachchikagala chotla nannu parundajeyunu (2)
Shaantikaramagu jalamula kadaku nannu nadipinchunu (2) ||loyalalo||
3.gaadhaandhakaarapu loyalalo sancharinchinanu (2)
Apaayamemiyu kalugadu naaku neevu todundagaa (2) ||loyalalo||
4.tana naamamun batti nannu neeti maargamulo (2)
Trova choopi nadipinchunu sedadeerchunu (2) ||loyalalo||
5.chirakaalamu nenu yehovaa sannidhilo (2)
Nivaasamondedanu nenu nityamu stutiyintunu (2) ||loyalalo||
Comments
Post a Comment