రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా

స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2)  ||రక్షకుడా||


1.సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2)
శ్రమ అయిననూ బాధ అయిననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…                  ||రక్షకుడా||

2.ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2)
హింస అయిననూ హీనత అయిననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…                    ||రక్షకుడా||

3.ఎన్నడైన మారని మా యేసుడుండగా (2)
ఉన్నవైననూ రానున్నవైననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
రక్షకుడా…                    ||రక్షకుడా|| Rakshakudaa yesu prabho stotramu devaa Svachchamaina nitya prema choopina devaa (2) ||rakshakudaa|| 1.sarva loka rakshanakai siluvanekkenu (2) Shrama ayinanoo baadha ayinanoo (2) Prabhuvu prema nundi nannu veru cheyunaa Kreestu prema nundi nannu veru cheyunaa Rakshakudaa… ||rakshakudaa|| 2.enchaleni yesu naakai hinsa pondene (2) Hinsa ayinanoo heenata ayinanoo (2) Prabhuvu prema nundi nannu veru cheyunaa Kreestu prema nundi nannu veru cheyunaa Rakshakudaa… ||rakshakudaa|| 3.ennadaina maarani maa yesudundagaa (2) Unnavainanoo raanunnavainanoo (2) Prabhuvu prema nundi nannu veru cheyunaa Hallelooya hallelooya aamen hallelooya Rakshakudaa… ||rakshakudaa||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు