యేసే నా ఊపిరి – యేసే నా కాపరి

యేసే నా ఊపిరి – యేసే నా కాపరి

నీ సేవే నాకు భాగ్యం నీ సన్నిధే నాకు శరణం (2)

ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన


1.పాపపు ఊబి నుండి - పైకెత్తిన నా ప్రభువా
చీకటి బ్రతుకునకు - వెలుగైన నా దేవా (2)
నీ ఆత్మయే నాకాదరణ - నిత్య జీవం నా నిరీక్షణ (2)  llఆరాధనll

2.పక్షి రాజు యవ్వనం వలె - నన్ను బలపరచిన దేవా
నూతన దర్శనము - నాకు కనపరచిన ప్రభువా (2)
విశ్వాసమే నాదు సూత్రం - ప్రార్ధనే నాకు విజయం (2)  llఆరాధనll


Yese naa oopiri – yese naa kaapari Nee seve naaku bhaagyam nee sannidhe naaku sharanam (2) Aaraadhana aaraadhana - aaraadhana aaraadhana 1.paapapu oobi nundi - paikettina naa prabhuvaa Cheekati bratukunaku - velugaina naa devaa (2) Nee aatmaye naakaadarana - nitya jeevam naa nireekshana (2) llaaraadhanall 2.pakshi raaju yavvanam vale - nannu balaparachina devaa Nootana darshanamu - naaku kanaparachina prabhuvaa (2) Vishvaasame naadu sootram - praardhane naaku vijayam (2) llaaraadhanall

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు