యెహోవా నా కాపరి నాకు లేమిలేదు
యెహోవా నా కాపరి నాకు లేమిలేదు
పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ || యెహోవా ||
1,మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా ||
2.పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను || యెహోవా ||
3.నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా ||
4.చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసమొందెదను || యెహోవా || Yehovaa naa kaapari naaku lemiledu Pachchikagalachotla machchikato nadupun || yehovaa || 1.Maranapu cheekatilo tiruguchundinanu Prabhu yesu nannu karunato aadarinchun || yehovaa || 2.Pagavaari eduta premato oka vindu Prabhu siddhamu cheyun paravashamendedanu || yehovaa || 3.Nooneto naa talanu abhishekamu cheyun Naa hrudayamu nindi porluchunnadi || yehovaa || 4.Chirakaalamu nenu prabhu mandiramulo Vasiyincheda niratam santasamondedanu || yehovaa ||
Comments
Post a Comment