యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు వెలుగాయె - యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె - నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2)
1.నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే (2)
తన ఆజ్ఞలలో జీవించుటకై - కృపతో నింపి కాపాడుము (2) llయెహోవాll
2.నా కొండయు నా కోటయు - నా ఆశ్రయము నీవే (2)
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో - స్తుతి గానము చేసెదను (2) llయెహోవాll
3.నా తల్లియు నా తండ్రియు - ఒకవేళ విడచినను (2)
ఆపత్కాలములో చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును (2) llయెహోవాll
Yehovaa naaku velugaaye - yehovaa naaku rakshanaye Naa praana durgamayye - nenu evarikee ennadu bhayapadanu – (2) 1.naaku maargamunu upadeshamunu - aalochana anugrahinche (2) tana aajnyalalo jeevinchutakai - krupato nimpi kaapaadumu (2) llyehovaall 2.naa kondayu naa kotayu - naa aashrayamu neeve (2) ne nellappudu prabhu sannidhilo - stuti gaanamu chesedanu (2) llyehovaall 3.naa talliyu naa tandriyu - okavela vidachinanu (2) aapatkaalamulo cheyi viduvakanu - yehovaa nannu cheradeeyunu (2) llyehovaall
Comments
Post a Comment