యేసు గొరియ పిల్లను నేను

యేసు గొరియ పిల్లను నేను - వధకు తేబడిన గొరియ పిల్లను (2)

దినదినము చనిపోవుచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2)  llయేసు గొరియll


1.నా తలపై ముళ్ళు గుచ్చబడినవి - నా తలంపులు ఏడుస్తున్నవి (2)
నా మోమున ఉమ్మి వేయబడినది - నా చూపులు తల దించుకున్నవి (2)  llయేసు గొరియll


2.నా చేతుల సంకెళ్ళు పడినవి - నా రాతలు చెరిగిపోతున్నవి (2)
నా కాళ్ళకు మేకులు దిగబడినవి - నా నడకలు రక్త సిక్తమైనవి (2)  llయేసు గొరియll

Yesu goriya pillanu nenu - vadhaku tebadina goriya pillanu (2) Dinadinamu chanipovuchunnaanu yesu kreestulo bratukutunnaanu (2) llyesu goriyall 1.naa talapai mullu guchchabadinavi - naa talampulu edustunnavi (2) Naa momuna ummi veyabadinadi - naa choopulu tala dinchukunnavi (2) llyesu goriyall 2.naa chetula sankellu padinavi - naa raatalu cherigipotunnavi (2) Naa kaallaku mekulu digabadinavi - naa nadakalu rakta siktamainavi (2) llyesu goriyall

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు