పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)
వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా
1.పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా
2.పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)
నరులను రక్షించు – కరుణా నముద్రా
నరులను రక్షించు (3) కరుణా నముద్రా
3.పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2)
పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా
4.జనక కుమారాత్మ – లను నేక దేవ (2)
ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా
Parishuddha parishuddha – parishuddha prabhuvaa (2)
Varadootalainaa nin – varnimpa galaraa
Varadootalainaa nin (3) varnimpa galaraa
1.parishuddha janakuda – paramaatma roopuda (2)
Nirupama balabuddhi – neeti prabhaavaa
Nirupama balabuddhi (3) neeti prabhaavaa
2.parishuddha tanayuda – nara roopa dhaaruda (2)
Narulanu rakshinchu – karunaa namudraa
Narulanu rakshinchu (3) karunaa namudraa
3.parishuddha magu naatma – varamu lidu naatma (2)
Paramaananda prema – bhaktula kidumaa
Paramaananda prema (3) bhaktula kidumaa
4.janaka kumaaraatma – lanu neka deva (2)
Ghana mahima chellunu – danara nityamugaa
Ghana mahima chellunu (3) danara nityamugaa
Comments
Post a Comment