మా గొప్ప దేవా – మము కరుణించి

మా గొప్ప దేవా – మము కరుణించి

అత్యున్నత స్థానములో నను నిలిపావు

యోగ్యుడనే కాను ఆ ప్రేమకు

వెల కట్టలేను ఆ ప్రేమకు

ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో

నిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2)

1.నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో
చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2)
పాపంలో నుండి నను విమోచించుటకు
ఆ ఘోర సిలువలోన మరణించావు
దాస్యములోనుండి పడి ఉన్న నన్ను
నీ కుమారునిగా రక్షించావు   ||మా గొప్ప||

2.మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో
నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2)
ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప
హృదయం నీదే యేసయ్యా
నాలాంటి ఘోరమైన పాపిని కూడా
క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా   ||మా గొప్ప||

Maa goppa devaa – mamu karuninchi Atyunnata sthaanamulo nanu nilipaavu Yogyudane kaanu aa premaku Vela kattalenu aa premaku Aaraadhinchedanu… naa poorna hrudayamuto Ninne keertintunu – naa jeevitamantaa (2) 1.nemmade leni bratukulo – paapapu bandhakaalalo chikki unna nannu neevu vidipinchaavu (2) paapanlo nundi nanu vimochinchutaku aa ghora siluvalona maraninchaavu daasyamulonundi padi unna nannu nee kumaarunigaa rakshinchaavu ||maa goppa|| 2.maarpuleni bratukulo malinamaina manassuto ne toolanaadi dooshinchindi ninnenegaa (2) aa sthitilo koodaa nanu preminche goppa hrudayam neede yesayyaa naalaanti ghoramaina paapini koodaa kshamiyinchi preminchindi neevenayyaa ||maa goppa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు