"Telugu Christian songs lyrics collection. Jesus worship songs, devotional songs, gospel songs, praise songs and Telugu Christian song lyrics for all occasions."
యేసు రక్షకా శతకోటి స్తోత్రం
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
యేసు రక్షకా శతకోటి స్తోత్రం జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)
నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
1.శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2) నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2) చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) llయేసు రక్షకాll
2.పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2) తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2) నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2) llయేసు రక్షకాll
3.యేసు ఆరాధించెదను – ఆరాధించెదను నా సమస్తము అర్పించి – ఆరాధించెదను నా సర్వము అర్పించి – ఆరాధించెదను శరణం శరణం యేసు స్వామి శరణం (3) llయేసు ఆరాధించెదనుll
Comments
Post a Comment