యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా

శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా

నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)  ||యేసయ్య||


1.పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)  ||యేసయ్య||


2.రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)  ||యేసయ్య||

3.దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)  ||యేసయ్య||

4.సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2)  ||యేసయ్య||

5.పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)   ||యేసయ్య|| Yesayya naamanlo shakti unnadayyaa Shree yesayya naamanlo shakti unnadayyaa Nammite chaalu neevu – pondukuntaavu shaktini (2) ||yesayya|| 1.Paapaalanu kshamiyinche – shakti kaliginadi yesayya naamam Paapini pavitraparache – shakti kaliginadi yesayya naamam (2) ||yesayya|| 2.Rogiki svasthatanichche – shakti kaliginadi yesayya naamam Manasuku nemmadinichche – shakti kaliginadi yesayya naamam (2) ||yesayya|| 3.Duraatmalanu paaradrole – shakti kaliginadi yesayya naamam Duhkhitulanu aadarinche – shakti kaliginadi yesayya naamam (2) ||yesayya|| 4.Srushtini shaasinchagaligina – shakti kaliginadi yesayya naamam Mrutulanu lepagaligina – shakti kaliginadi yesayya naamam (2) ||yesayya|| 5.Paataalaanni tappinche – shakti kaliginadi yesayya naamam Paralokaaniki cherche – shakti kaliginadi yesayya naamam (2) ||yesayya||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు