యెహోవా నీ నామము ఎంతో బలమైనది

   యెహోవా నీ నామము  - ఎంతో బలమైనది

    ఎంతో బలమైనది  -  ఎంతో బలమైనది     || యెహోవా ||


1.మోషే ప్రార్ధించగా   -  మన్నాను కురిపించితివి (2)

  యెహోషువా ప్రార్ధించగా   -  సూర్యచంద్రుల నాపితివి  || యెహోవా ||


2.నీ ప్రజల పక్షముగా   -  యుద్దములు చేసిన దేవా (2)  

    అగ్నిలో పడవేసినా  -   భయమేమి లేకుండిరి (2)      || యెహోవా ||


3.సింహాల బోనైనను  -  సంతోషముగా వెళ్ళిరి (2)

   ప్రార్ధించిన వెంటనే  -  రక్షించె నీ హస్తము (2)            || యెహోవా ||


4.చెరసాలలో వేసినా  -   సంకెళ్ళు బిగియించినా (2)

   సంఘము ప్రార్ధించగా  -   సంకెళ్ళు విడిపోయెను (2)    || యెహోవా ||


5.పౌలు సీలను బంధించి  -   చెరసాలలో వేసినా (2)

   పాటలతో ప్రార్ధించగా  -  చెరసాల బ్రద్దలాయే (2)         ||యెహోవ||


6. మానవుల రక్షణ కోరకై  -  నీ ప్రియ కుమారుని

   లోకమునకు పంపగా   -  ప్రకటించే నీ వాక్యము       ||యెహోవ||


yehovaa nee naamamu - ento balamainadi ento balamainadi - ento balamainadi || yehovaa || 1.moshe praardhinchagaa - mannaanu kuripinchitivi (2) yehoshuvaa praardhinchagaa - sooryachandrula naapitivi || yehovaa || 2.nee prajala pakshamugaa - yuddamulu chesina devaa (2) agnilo padavesinaa - bhayamemi lekundiri (2) || yehovaa || 3.sinhaala bonainanu - santoshamugaa velliri (2) praardhinchina ventane - rakshinche nee hastamu (2) || yehovaa || 4.cherasaalalo vesinaa - sankellu bigiyinchinaa (2) sanghamu praardhinchagaa - sankellu vidipoyenu (2) || yehovaa || 5.paulu seelanu bandhinchi - cherasaalalo vesinaa (2) paatalato praardhinchagaa - cherasaala braddalaaye (2) ||yehova|| 6. maanavula rakshana korakai - nee priya kumaaruni lokamunaku pampagaa - prakatinche nee vaakyamu ||yehova||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు