యెహోవాయే నా కాపరిగా
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2)
1.పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2)
శాంతికరమైన జలములలో నన్నాయనే నడిపించును (2) llయెహోవాయేll
2.గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును నా తోడైయుండి నడిపించును (2) llయెహోవాయేll
3.నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2)
నా తల నూనెతో నంటియుంటివి నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) llయెహోవాయేll
4.నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును (2)
నీ మందిరములో నే చిరకాలము నివాసము చేయ నాశింతును (2) llయెహోవాయేll
Yehovaaye naa kaaparigaa naakemi koduvagunu (2) 1.pachchikagala chotlalo nannaayane parundajeyunu (2) shaantikaramaina jalamulalo nannaayane nadipinchunu (2) llyehovaayell 2.gaadhaandhakaara loyalalo nadichinaa nenu bhayapadanu (2) nee duddu karrayu nee dandamunu naa todaiyundi nadipinchunu (2) llyehovaayell 3.naa shatruvula eduta neevu naa bhojanamu siddhaparachi (2) naa tala nooneto nantiyuntivi naa ginne nindi porluchunnadi (2) llyehovaayell 4.naa bratuku dinamulanniyunu krupaakshemaalu venta vachchunu (2) nee mandiramulo ne chirakaalamu nivaasamu cheya naashintunu (2) llyehovaayell
Comments
Post a Comment