నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే

నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నీవే.  (2)

యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా

యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా.   ||నా తండ్రి||


1.నా అడుగులు తప్పటడుగులై - నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి.  (2) - పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నెల దెబ్బయైనను - తగులకుండ కాచే నీ ప్రేమ.  (2)     ||యేసయ్యా||

2.గాడాంధకార లోయలో - నే నడచిన ప్రతివేళలో
తోడున్న నా తండ్రివి.  (2) - వేయిమంది కుడి ఎడమకు
కూలినా కూలును కాని - చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ.  (2)   ||యేసయ్యా||

Naa tandri neeve – naa devudavu neeve Naa tandri neeve – neeve. (2) Yesayyaa… yesayyaa… yesayyaa…. yesayyaa Yesayyaa… yesayyaa… yesayyaa… yesayyaa. ||naa tandri|| 1.naa adugulu tappatadugulai - nadichina naa prati maargamu Saricheyu naa tandrivi. (2) - pagalu enda debbayainanu Raatri vennela debbayainanu - tagulakunda kaache nee prema. (2) ||yesayyaa|| 2.gaadaandhakaara loyalo - ne nadachina prativelalo Todunna naa tandrivi. (2) - veyimandi kudi edamaku Koolinaa koolunu kaani - chedarakunda nannu kaapaadu prema. (2) ||yesayyaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు