నడిపిస్తాడు నా దేవుడు
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2)
అడుగులు తడబడినా – అలసట పైబడినా. (2)
చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి . (2) ||నడిపిస్తాడు||
1.అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా. (2)
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు. (2) ||నడిపిస్తాడు||
2.కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా. (2)
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు. (2) ||నడిపిస్తాడు||
3.నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన. (2)
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు. (2) ||నడిపిస్తాడు||
Nadipistaadu naa devudu – shramalonainaa nanu viduvadu (2) Adugulu tadabadinaa – alasata paibadinaa. (2) Cheyi patti vennutatti – c hakkani aalochana cheppi . (2)||nadipistaadu|| 1.andhakaarame daari moosinaa – Nindale nanu krungadeesinaa. (2) Tana chittam neraverchutaadu Gamyam varaku nanu cherchutaadu. (2) ||nadipistaadu|| 2.kashtaala kolimi kaalchivesinaa – Shokaalu gundenu cheelchivesinaa. (2) Tana chittam neraverchutaadu Gamyam varaku nanu cherchutaadu. (2) ||nadipistaadu|| 3.naakunna kalimi karigipoyina – Naakunna balimi tarigipoyina. (2) Tana chittam neraverchutaadu Gamyam varaku nanu cherchutaadu. (2) ||nadipistaadu||
Comments
Post a Comment