ఆరాధన చేతును అన్ని వేళలా

ఆరాధన చేతును అన్ని వేళలా - ఆత్మతో సత్యముతో ఆరాధింతును  (2)
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు - నన్ను కన్న తండ్రి నా యేసుకు  (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన  (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన  (2)

1.బలవంతుడా జయశీలుడా - మృత్యుంజయుడా నా జీవనదాతా  (2)
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము - సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము  (2)
స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము  (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన  (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన (2)

2.నీతి సూర్యుడా నిజమైన దేవుడా - శక్తి మంతుడా సర్వ శక్తి మంతుడా  (2)
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా - నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా  (2)
నిత్యము నీ నామమునే స్తుతియించెదను  (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన  (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన  (2) “ఆరాధన” Aaraadhana chetunu anni velalaa - aatmato satyamuto aaraadhintunu (2) Naa praana priyudu yesayyaku - nannu kanna tandri naa yesuku (2) Stuti stuti stuti stuti aaraadhana Hallelooya hallelooya aaraadhana (2) Aaraadhana aaraadhana – aaraadhana aaraadhana (2) 1.balavantudaa jayasheeludaa - mrutyunjayudaa naa jeevanadaataa (2) Unnavaadaa anuvaadaa neeke stotramu - srushtikarta sajeevudaa neeke stotramu (2) Stuti cheyuta naaku ento shobhaskaramu (2) Stuti stuti stuti stuti aaraadhana Hallelooya hallelooya aaraadhana (2) Aaraadhana aaraadhana – aaraadhana aaraadhana (2) 2.neeti sooryudaa nijamaina devudaa - shakti mantudaa sarva shakti mantudaa (2) Neevu tappa evaru naaku lene lerayyaa - ninnu tappa verevarini poojimpanayyaa (2) Nityamu nee naamamune stutiyinchedanu (2) Stuti stuti stuti stuti aaraadhana Hallelooya hallelooya aaraadhana (2) Aaraadhana aaraadhana – aaraadhana aaraadhana (2) “aaraadhana”

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు