నా జీవం నా సర్వం నీవే దేవా
నా జీవం నా సర్వం నీవే దేవా. (2)
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. ||నా జీవం||
1. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. (2)
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. (2) ||నా జీవం||
2.మరణము జయించి తిరిగి లేచితివి
నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి. (2)
అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్
భూదిగంతము వరకు నే ప్రకటించెదన్. (2) ||నా జీవం||
నీవే నీవే నీవే దేవా. (4) Naa jeevam naa sarvam neeve devaa. (2) Naa korake bali ayina gorrepilla Naa korake raanunna o messayyaa. ||naa jeevan|| 1. tappipoyina nannu vedaki rakshinchi Manchi kaapari naakai praanamichchitivi. (2) Emivvagalanu nee enaleni premakai Virigi naligina hrudayame nenarpintunu. (2) ||naa jeevan|| 2.maranamu jayinchi tirigi lechitivi Naaku todugaa parishuddhaatma nichchitivi. (2) Apuroopa premakai ne saakshinai nilachedan Bhoodigantamu varaku ne prakatinchedan. (2) ||naa jeevan|| Neeve neeve neeve devaa. (4)
Comments
Post a Comment