నిత్యము స్తుతించినా - నీ ఋణము తీర్చలేను
నిత్యము స్తుతించినా - నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా - నీ త్యాగము మరువలేను. (2)
రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు. (2) ||నిత్యము||
1.అద్వితీయ దేవుడా - ఆది అంతములై యున్నవాడా, (2)
అంగలార్పును నాట్యముగా - మార్చివేసిన మా ప్రభు. (2) ||రాజా||
2.జీవమైన దేవడా - జీవమిచ్చిన నాథుడా. (2)
జీవజలముల బుగ్గ యొద్దకు - నన్ను నడిపిన కాపరి. (2) ||రాజా||
3.మార్పులేని దేవుడా - మాకు సరిపోయినవాడా. (2)
మాటతోనే సృష్టినంతా - కలుగజేసిన పూజ్యుడా. (2) ||రాజా||
Nityamu stutinchinaa - nee runamu teerchalenu
Samastamu neekichchinaa - nee tyaagamu maruvalenu. (2)
Raajaa raajaa raajaadhi raajuvu neevu
Devaa devaa devaadi devudavu. (2) ||nityamu||
1.adviteeya devudaa - aadi antamulai yunnavaadaa, (2)
Angalaarpunu naatyamugaa -
maarchivesina maa prabhu. (2) ||raajaa||
2.jeevamaina devadaa - jeevamichchina naathudaa. (2)
Jeevajalamula bugga yoddaku -
nannu nadipina kaapari. (2) ||raajaa||
3.maarpuleni devudaa - maaku saripoyinavaadaa. (2)
Maatatone srushtinantaa -
kalugajesina poojyudaa. (2) ||raajaa||
Comments
Post a Comment