నజరేయుడా నా యేసయ్య
నజరేయుడా - నా యేసయ్య - ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని - గళమెత్తి నీ కీర్తి నే చాటెద. ||నజరేయుడా||
1.ఆకాశ గగనాలను - నీ జేనతో కొలిచితివి. (2)
శూన్యములో ఈ భూమిని - వ్రేలాడదీసిన నా యేసయ్య. (2)
నీకే వందనం…... నీకే వందనం……. (2) ||నజరేయుడా||
2.అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి. (2)
జలములలోబడి నే వెళ్ళినా - నన్నేమి చేయవు నా యేసయ్యా. (2)
నీకే వందనం……. నీకే వందనం……. (2) ||నజరేయుడా||
3.సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా. (2)
సీయోనులో నిను చూడాలని - ఆశతో ఉన్నాను నా యేసయ్యా. (2)
నీకే వందనం……. నీకే వందనం……. (2) ||నజరేయుడా||
Najareyudaa - naa yesayya - enni yugaalakainaa
Aaraadhya daivamu neevenani -
galametti nee keerti ne chaateda. ||najareyudaa||
1.aakaasha gaganaalanu - nee jenato kolichitivi. (2)
Shoonyamulo ee bhoomini - vrelaadadeesina naa yesayya. (2)
Neeke vandanan…... neeke vandanan……. (2) ||najareyudaa||
2.agaadha samudraalaku - neeve ellalu vesitivi. (2)
Jalamulalobadi ne vellinaa - nannemi cheyavu naa yesayyaa. (2)
Neeke vandanan……. neeke vandanan……. (2) ||najareyudaa||
3.seeyonu shikharaagramu - nee sinhaasanamaayenaa. (2)
Seeyonulo ninu choodaalani - aashato unnaanu naa yesayyaa. (2)
Neeke vandanan……. neeke vandanan……. (2) ||najareyudaa||
Comments
Post a Comment