నే యేసుని వెంబడింతునని

నే యేసుని వెంబడింతునని - నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్ - నేడేసుడు పిల్చిన సుదినం     ||నే యేసుని||

1.నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ - నాదే దారి నా మనస్సులో
ప్రభు నా చుట్టు విరోధుల్ - నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్
నాకిలలో గానిపించరని     ||నే యేసుని||

2.కరువులైనను కలతలైనను - కలసిరాని కలిమి లేములు
కలవరంబులు కలిగిననూ - కదలనింకా కష్టములైనా
వదలను నాదు నిశ్చయము     ||నే యేసుని||

3.శ్రమయైననూ బాధలైననూ - హింసయైన వస్త్రహీనత
ఉపద్రవములు ఖడ్గములైన -  యేసుని ప్రేమనుండి
నను యెడబాపెటి వారెవరు     ||నే యేసుని|| Ne yesuni vembadintunani - nedegaa nishchayinchitini Ne venudirugan venukaadan - nedesudu pilchina sudinam ||ne yesuni|| 1.naa mundu shiluva naa venuka lokaashal - naade daari naa manassulo Prabhu naa chuttu virodhul - naavaarevaru naa yesuni minchina mitrul Naakilalo gaanipincharani ||ne yesuni|| 2.karuvulainanu kalatalainanu - kalasiraani kalimi lemulu Kalavarambulu kaliginanoo - kadalaninkaa kashtamulainaa Vadalanu naadu nishchayamu ||ne yesuni|| 3.shramayainanoo baadhalainanoo - hinsayaina vastraheenata Upadravamulu khadgamulaina - yesuni premanundi Nanu yedabaapeti vaarevaru ||ne yesuni||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు