కర్తా మమ్మును దీవించి

1.కర్తా మమ్మును దీవించి
క్షేమమిచ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము .

2.ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లింతుము. 1.kartaa mammunu deevinchi Kshemamichchi pampumu Jeevaahaara vaarta nichchi Mammunu poshinchumu . 2.iha ninnu vedukoni Bahugaa stutintumu Paramandu cheri yinka Stotramu chellintumu.

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు