కృపామయుడా – నీలోనా
కృపామయుడా – నీలోనా (2)
నివసింప జేసినందున - ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…
1.ఏ అపాయము నా గుడారము - సమీపించనీయక. (2)
నా మార్గములన్నిటిలో - నీవే ఆశ్రయమైనందున . (2) ||కృపామయుడా||
2.చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా. (2)
రాజవంశములో - యాజకత్వము చేసెదను. (2) ||కృపామయుడా||
3.నీలో నిలిచి ఆత్మ ఫలము - ఫలియించుట కొరకు. (2)
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు. (2) ||కృపామయుడా||
4.ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీటమిచ్చుటకు. (2)
నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను . (2) ||కృపామయుడా||
Krupaamayudaa – neelonaa (2)
Nivasimpa jesinanduna - idigo naa stutula sinhaasanam
Neelo nivasimpa jesinandunaa - idigo naa stutula sinhaasanam
Krupaamayudaa…
1.e apaayamu naa gudaaramu - sameepinchaneeyaka. (2)
Naa maargamulannitilo -
neeve aashrayamainanduna . (2) ||krupaamayudaa||
2.cheekati nundi veluguloniki - nannu pilachina tejomayaa. (2)
Raajavanshamulo -
yaajakatvamu chesedanu. (2) ||krupaamayudaa||
3.neelo nilichi aatma phalamu - phaliyinchuta koraku. (2)
Naa paina nindugaa -
aatma varshamu kummarinchu. (2) ||krupaamayudaa||
4.e yogyata leni naaku - jeeva kireetamichchutaku. (2)
Nee krupa nanu veedaka -
shaashvata krupagaa maarenu . (2) ||krupaamayudaa||
Comments
Post a Comment