ఎన్ని తలచినా ఏది అడిగినా
ఎన్ని తలచినా ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని - నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
1.నీ తోడు లేక నీ ప్రేమ లేక - లలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) - నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||
2.నా ఇంటి దీపం నీవే అని తెలసి - నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2) - వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||
3.ఆపదలు నన్ను వెన్నంటియున్నా - నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2) - నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||
4.నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి - నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2) - నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
Enni talachinaa edi adiginaa -
jarigedi nee chittame (2) prabhuvaa
Nee vaakkukai vechiyuntini -
naa praarthana aalakinchumaa (2) prabhuvaa
1.nee todu leka nee prema leka - lalona e praani niluvaledu (2)
Adavi poovule nee prema pondagaa (2) -
naa praarthana aalakinchumaa (2) prabhuvaa ||enni||
2.naa inti deepam neeve ani telasi -
naa hrudayam nee korakai padilaparachiti (2)
Aaripoyina naa velugu deepamu (2) -
veliginchumu nee premato (2) prabhuvaa ||enni||
3.aapadalu nannu vennantiyunnaa -
naa kaapari neevai nannaadukontivi (2)
Lokamantayoo nannu vidachinaa (2) -
nee nundi veru cheyyavu (2) prabhuvaa ||enni||
4.naa sthiti gamaninchi nannoo preminchi -
naa korakai kalvarilo yaagamaitivi (2)
Needu yaagame naa moksha maargamu (2) -
neeyande nityajeevamu (2) prabhuvaa ||enni||
Comments
Post a Comment