ఆయనే నా సంగీతము

“ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే - జీవిత కాలమెల్ల స్తుతించెదము”.       ||ఆయనే||

1.స్తుతుల మధ్యలో నివాసం చేసి - దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2). ||ఆయనే||

2.ఇద్దరు ముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండెదననిన మన దేవుని - కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2).     ||ఆయనే||

3.సృష్టికర్త క్రీస్తు యేసు నామమున - జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
రాకడలో ప్రభుతో నిత్యముందుము - మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2).||ఆయనే|| “aayane naa sangeetamu - balamaina kotayunu Jeevaadhipatiyu aayane - eevita kaalamella stutinchedamu”. ||aayane|| 1.stutula madhyalo nivaasam chesi - dootalella pogade devudaayane (2) Veduchundu bhaktula svaramu vini - dikku leni pillalaku devudaayane (2). ||aayane|| 2.iddaru mugguru naa naamamuna - ekeebhavinchina vaari madhyalona (2) Undedananina mana devuni - karamulu tatti nityam stutinchedamu (2). ||aayane|| 3.srushtikarta kreestu yesu naamamuna - jeevita kaalamella keertinchedamu (2) Raakadalo prabhuto nityamundumu - mrokkedamu stutinchedam pogadedamu (2).||aayane||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు