ఎబినేజరే ఎబినేజరే
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు - మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి - నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
1.ఎడారిలో ఉన్న నా జీవితమును - మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను - తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||
2.నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును - నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా - పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||
3.జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే - ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను - కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
Nenu naa illu naa inti vaarandaru -
maanaka stutinchedamu (2)
Nee kanupaapa vale nannu kaachi -
nenu chedaraka mosaavu stotram (2)
Ebinejare ebinejare – inta kaalam kaachitive
Ebinejare ebinejare – naa toduvai nadachitive (2)
Stotram stotram stotram –
kanupaapagaa kaachitivi stotram
Stotram stotram stotram –
kaugililo daachitivi stotram ||nenu||
1.edaarilo unna naa jeevitamunu -
meluto nimpitive (2)
Oka keedaina dari cheraka nannu -
tandrigaa kaachaavu stotram (2) ||ebinejare||
2.niraashato unna naa heena bratukunu -
nee krupato nimpitive (2)
Neevu choopina premanu paadagaa -
padamulu saripovu tandri (2) ||ebinejare||
3.jnyaanula madhyalo nanu pilichina nee pilupe -
aashcharyamaashcharyame (2)
Nee paatranu kaane kaanu -
kevalamu nee krupaye stotram (2) ||ebinejare||
Comments
Post a Comment